- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ పూట విషాదం.. బాలుడిని బలి తీసుకున్న ట్రాక్టర్
by Chintha Aamani |
ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణం

X
దిశ, కోరుట్ల టౌన్ : ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణం మాదాపూర్ కాలనీలో శనివారం జరిగింది. కోరుట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కాలనీకి చెందిన కారంగుల మహర్షి (5) బాలుడు ట్రాక్టర్ కింద పడగా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన బాలుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






