- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు అదృశ్యం
by Chintha Aamani |
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన

X
దిశ, బేగంపేట : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమైన ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కళాసీగూడకు చెందిన విశ్రాంత ఉద్యోగి జంబుల విఠల్ (78) ఈ నెల 19వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఎక్కడ ఆచూకీ కనిపించకపోవడంతో మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడు ఎక్కడైనా కనిపిస్తే మహంకాళి పోలీస్ స్టేషన్ నెంబర్ 8712661253 కు సమాచారం అందించాలని సూచించారు.
Next Story






