- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
by Sridhar Babu |
అప్పుల బాధలు తాళలేక నేతన్న ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ,పెగడపల్లి : అప్పుల బాధలు తాళలేక నేతన్న ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని మ్యకవెంకయ్య పల్లి గ్రామానికి చెందిన గుండెటి మల్లేశం (55) పవర్లూమ్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పవర్లూమ్స్ సరిగా నడవకపోవడంతో చేసిన అప్పులు పెరిగిపోయాయి. దాంతో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- suicide
Next Story






