అక్రమ మద్యం పట్టివేత

by Jakkula.Mamatha |

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామం లో అక్రమంగా మద్యం అమ్మకాలు

అక్రమ మద్యం పట్టివేత
X

దిశ,పెదకూరపాడు :పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామం లో అక్రమంగా మద్యం అమ్మకాలు ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నారని సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో బాలెమర్రు గ్రామానికి చెందిన సయ్యద్ ఆదాం సాహెబ్ వద్ద 38 క్వార్టర్ మద్యం ను స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్సై.కె. నాగేంద్ర రావు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి, కోర్టు కు పంపించడం జరిగిందని ఎస్‌ఐ కె. నాగేంద్ర రావు పేర్కొన్నారు.

Next Story