- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: మంచిర్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
by Kema Shiva Kumar |
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాసిపేట మండలానికి చెందిన కొమ్ము శివకుమార్ (30) యువకుడు పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లాడు. ఈ క్రమంల పట్టణంలోని గంగరాంనగర్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా కొమ్ము శివకుమార్ వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






