- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి చెరువులో పడి ఒకరు మృతి
by Sridhar Babu |
కామారెడ్డి పెద్ద చెరువులో పడి గుర్తు తెలియని ఒకరు మృతి చెందినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పెద్ద చెరువులో పడి గుర్తు తెలియని ఒకరు మృతి చెందినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చెరువు అలుగు వద్ద సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ప్రమాదవశాత్తు కానీ లేదా మరేదైనా కారణం వల్ల కానీ నీటిలో పడి చనిపోయినట్టు తెలిపారు. ఇతను గత రెండు మూడు రోజుల కిందట నీటిలో పడిపోయి ఉండవచ్చన్నారు. బ్లూ కలర్ ప్యాంటు, గ్రీన్ మిక్స్డ్ ఫుల్ హాండ్ షర్ట్, చెప్పులు గట్టు మీద ఉన్నాయని, ఇతని ఆనవాళ్లు గుర్తుపట్టిన ఎవరైనా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.
- Tags
- died
Next Story






