- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి
by Taduka Kalyani |
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం

X
దిశ, ఇల్లందు: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.... వేపల గడ్డ గ్రామము బుజ్జాయిగూడెం పంచాయతీకి చెందిన బానోతులసి (80) కరెంట్ ఆఫీస్ ఏరియాలో తన బంధువుల ఇంటికి వెళ్తుండగా ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






