- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమతది హత్యనా...ఆత్మహత్యనా...
by Sridhar Babu |
కామారెడ్డి జిల్లా బాన్సువాడ చైతన్య కాలనీలోని ఓ గదిలో మమత అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ చైతన్య కాలనీలోని ఓ గదిలో మమత అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెది హత్యనా, ఆత్మహత్యనా అని పలు అనుమానాలు ఉన్నాయి. మమత బాన్సువాడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా రెండేళ్లుగా పనిచేస్తోంది. మమత స్వగ్రామం బీర్కుర్ మండలం బరన్ గెడ్గి అని తెలిసింది. హాస్పిటల్లో పనిచేస్తున్న మమత చైతన్య కాలనీలోని ఓ అద్దె గదిలో ఒంటరిగా ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మమతది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- .suicide..
Next Story






