- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గ్యాస్ కంపెనీ కూలీ ఆత్మహత్య.. ఆ కారణంతోనే..
by Bhoopathi Nagaiah |
X
దిశ, నిజాంపేట: ఆర్థిక పరిస్థితుల కారణంగా రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో గురువారం జరిగింది. రైల్వే పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం గొల్పర్తి గ్రామానికి చెందిన వెంకటాపురం శివరాములు (32) గ్యాస్ కంపనీలో కూలీగా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మనస్థాపానికి గురై గత రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఈక్రమంలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు.
Advertisement
Next Story