- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire accident : మొబైల్ సర్వీస్ సెంటర్లో అగ్నిప్రమాదం..
by Batti.Sumithra |
కేపీహెచ్బీ కాలనీలోని ఎల్ఐజి కాలనీలో ఓ మొబైల్ సర్వీసింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్బీ కాలనీలోని ఎల్ఐజి కాలనీలో ఓ మొబైల్ సర్వీసింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ ఎల్ఐజి 16లోని ప్లాట్ నంబర్ 11,12లలో షణ్యుఖ అనే వ్యక్తి ఎంఐ మొబైల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. బుధవారం సర్వీస్ సెంటర్లో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుని రెండు ఫ్లాట్లలోకి వ్యాపించాయి. దీంతో సెల్ ఫోన్లు మంటలలో కాలిపోయాయి. ఎంత వరకు ఆస్థి నష్టం జరిగిందో తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Next Story






