- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడి పందాల బెట్టింగ్ ముఠా అరెస్ట్
by Sridhar Babu |
కోడి పందాల ముఠాను బోయిన్ పల్లి పోలీసులు ఛేదించారు.

X
దిశ, కంటోన్మెంట్ : కోడి పందాల ముఠాను బోయిన్ పల్లి పోలీసులు ఛేదించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి టీచర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ సమీపంలో గత కొంతకాలంగా కోడి పందాల బెట్టింగ్ నిర్వహిన్నారు. విశ్వసయనీయ సమాచారం మేరకు ఆదివారం పోలీసులు చాకచాక్యంగా రైడ్ చేసి తొమ్మిది మందిని ఆదివారం అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులు గా అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ఈ ముఠా కోడి పందాలకు పాల్పడుతోంది. ఈ ముఠా సభ్యుల నుండి 7 సెల్ ఫోన్స్, 3 కోడి గుడ్లు, 24 కోడి కత్తులు, 8290 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
- Tags
- arrested
Next Story






