- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కేపీహెచ్‌బీలో తీవ్ర విషాదం.. కానిస్టేబుల్ దుర్మరణం
by Kema Shiva Kumar |
పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ పరిధిలోని కేబీహెచ్‌బీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ పరిధిలోని కేబీహెచ్‌బీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ డేవిడ్ ఆదివారం రాత్రి సీఐ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఈవెంట్ ముగిసిన వెంటనే భోజనం చేసి ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో డేవిడ్‌కు తీవ్ర గాయాలు అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా ఇవాళ చికిత్స పొందతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






