- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు అరెస్ట్
by Kema Shiva Kumar |
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయనపై ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 11 చోట్ల ఏకంగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. రూ.38 లక్షలతో పాటు 60 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.3.46 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడని, శామీర్‌పేట్ ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 17 చోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ జేడీ సుధీంధ్ర తెలిపారు.
Next Story






