- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Boy Died : నీటి గుంతలో పడి బాలుడు మృతి
by Chintha Aamani |
నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందినట్లు బెజ్జూర్ ఎస్సై విక్రమ్

X
దిశ,బెజ్జూర్ : నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందినట్లు బెజ్జూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన షిఫాన్ అలీ 6 సంవత్సరాలనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సోమవారం సాయంత్రం ఆటాడుకుంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు. మృతుని తండ్రి యూసుఫ్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిత్రుడు అయాన్, షిఫాన్ కలిసి ఆటాడుకుంటూ షిఫాన్ నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
Next Story






