- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ACB raids : పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
by Sridhar Babu |
పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

X
దిశ, పరకాల : పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి.నాగేష్ కలిసి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనలతో వేల రూపాయలు లంచం ఇస్తుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత తో పాటు, ప్రైవేట్ ఆపరేటర్ ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
- Tags
- ACB raids
Next Story






