- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పానీపూరీ కోసం బయటికి వెళ్లిన యువకుడు.. ఏమైపోయాడో పాపం..
by Batti.Sumithra |
పానీపూరి తినడానికి వెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, మేడిపల్లి : పానీపూరి తినడానికి వెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుదర్శన్ నగర్ కాలనీ, మేడిపల్లికి చెందిన మాలోతు పవన్ తన తమ్ముడు మాలోతు నవీన్ (21) ఆదివారం సాయంత్రం పానీపూరి తినివస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపయినా ఇంటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్న పవన్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story






