- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటిలో మునిగి యువకుడు మృతి..
by Batti.Sumithra |
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ఆదివారం యువకుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ఆదివారం యువకుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నాగారంకు చెందిన షేక్ అక్బర్ (26) తన స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీట మునగడంతో మృతి చెందాడు. స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) కు తరలించారు.
Next Story






