- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
crime news : ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
by Batti.Sumithra |
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాధపురం గ్రామం పెద్దమ్మ గుడి వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో చోటుచేసుకుంది.

X
దిశ, పాల్వంచ : ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాధపురం గ్రామం పెద్దమ్మ గుడి వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం పెనగడప గ్రామపంచాయతీ ములుగూడెం గ్రామానికి చెందిన వాడే ప్రవీణ్ (21) శుక్రవారం పెద్దమ్మ గుడి వద్ద ఉన్న వెంకటరావు ఫంక్షన్ హాల్ లో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






