- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నుంచి సీత అవుట్..
హౌస్ లో ఈ పాప కంటే తక్కువ ఆడేవాళ్లు ఉన్నా ఇప్పుడు, ఈమెను ఎలిమినేట్ చేయడం షాకింగ్ గా ఉంది.

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అనుకున్నది ఒకటి.. ఇప్పుడు జరిగేది ఒకటి. బాగా ఆడే వాళ్ళని ఇంటి బయట, అసలు ఆడని వాళ్ళని బిగ్ బాస్ ఇంట్లో ఉంచి రేటింగ్ కోసం ఏదయినా చేస్తున్నారు. ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే.. ఆరో వారంలో కిరాక్ సీత ఎలిమినేట్ అయింది.
హౌస్ లో ఈ పాప కంటే తక్కువ ఆడేవాళ్లు ఉన్నా ఇప్పుడు, ఈమెను ఎలిమినేట్ చేయడం షాకింగ్ గా ఉంది. హౌస్ నుంచి వచ్చాక ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో కష్టాలను డాటాను.. నా దృష్టిలో ఇదేమి పెద్ద కష్టం కాదంటూ కామెంట్స్ చేసింది. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ బేబీ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా అవకాశం వచ్చింది. ఈ పాత్ర అందరికీ కనెక్ట్ అవ్వడంతో వైరల్ అయింది.
బిగ్ బాస్ ఫేమ్ తో సినిమాల్లో అవకాశాలు వస్తాయో? లేదో చూడాలి. " బిగ్ బాస్ నాకు గుర్తుపెట్టుకుని మెమరీస్ ను చాలానే ఇచ్చింది. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ చాలా థాంక్స్ " అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.






