- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss 8: ఈ వారం హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్!
by Hamsa |
X
దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-8(Bigg Boss-8) చివరి దశకు చేరుకుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారానికి ఒక్కరు చొప్పున ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ షాకింగ్ డెసిషన్‌తో ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టేశారు. పాత కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్(Wild card) ద్వారా లోనికి పంపించారు. అయితే ఇందులో కొందరు ఎలిమినేట్ అవగా.. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇందులో ఈ వారం రోహిణి(Rohini) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story