- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జామకాయతో ఆడుకుంటుండగా.. 9 నెలల బాలుడు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జామకాయ ముక్క గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక తొమ్మది నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చల్లపల్లి మండలం పాగోలు శుక్రవారం వెలుగుచూసింది. బాలుడు జామకాయతో ఆడుకుంటున్న తరుణంతో అనుకోకుండా నోట్లో పెట్టుకున్నాడు. అయితే, జామకాయ ముక్క గొంతుకు అడ్డం పడటంతో శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడి బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జామకాయ ముక్క గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక తొమ్మది నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చల్లపల్లి మండలం పాగోలు శుక్రవారం వెలుగుచూసింది. బాలుడు జామకాయతో ఆడుకుంటున్న తరుణంతో అనుకోకుండా నోట్లో పెట్టుకున్నాడు. అయితే, జామకాయ ముక్క గొంతుకు అడ్డం పడటంతో శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడి బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






