- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 993 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,66,042కు చేరింది. ఇప్పటివరకు 1,441 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 10,886 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,53,715 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 52,48,807 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,66,042కు చేరింది. ఇప్పటివరకు 1,441 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 10,886 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,53,715 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 52,48,807 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
Next Story






