- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 98 కరోనా కేసులు
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఇన్ని కేసులు రావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది. నిర్మల్ జిల్లాలో 17, ఆసిఫాబాద్ జిల్లాలో 13, ఆదిలాబాద్ జిల్లాలో31, మంచిర్యాల జిల్లాలో 37 కేసులు పాజిటివ్ వచ్చాయి. దీంతో వారు ఇటీవల ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో అని ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఇన్ని కేసులు రావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది. నిర్మల్ జిల్లాలో 17, ఆసిఫాబాద్ జిల్లాలో 13, ఆదిలాబాద్ జిల్లాలో31, మంచిర్యాల జిల్లాలో 37 కేసులు పాజిటివ్ వచ్చాయి. దీంతో వారు ఇటీవల ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో అని ఆరా తీస్తున్నారు.
Next Story






