- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 97 కరోనా కేసులు
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. తాజాగా ఆదివారం మరో 97 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 43 కేసులు, నాగర్ కర్నూలు జిల్లాలో 46, జోగులాంబ గద్వాలలో 5, నారాయణపేటలో 7, వనపర్తిలో 1 కేసు నిర్ధారణ అయ్యింది. శనివారం నాటికి 1484 పాజిటివ్ కేసులకు 1353 యాక్టీవ్ కేసులు ఉండగా, ఆదివారం 97 కేసులతో పాటు ఒక్కరు మృతి చెందారు.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. తాజాగా ఆదివారం మరో 97 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 43 కేసులు, నాగర్ కర్నూలు జిల్లాలో 46, జోగులాంబ గద్వాలలో 5, నారాయణపేటలో 7, వనపర్తిలో 1 కేసు నిర్ధారణ అయ్యింది. శనివారం నాటికి 1484 పాజిటివ్ కేసులకు 1353 యాక్టీవ్ కేసులు ఉండగా, ఆదివారం 97 కేసులతో పాటు ఒక్కరు మృతి చెందారు.
Next Story






