- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. ఇప్పటివరకు 1,415 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 13,068 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,45,293 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,72,407 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో 948 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. ఇప్పటివరకు 1,415 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 13,068 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,45,293 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,72,407 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






