- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 925 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. ఇప్పటివరకు 1,426 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,49,157 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. ఇప్పటివరకు 1,426 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,49,157 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






