- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking : రెండంతస్తుల భవంతి పైనుంచి జారిపడిన బాలుడు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని సనత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు రెండో అంతస్తు పై నుంచి కిందపడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. డాబాపై రేలింగ్ లేకపోవడంతోనే బాలుడు కిందపడినట్లు తెలుస్తోంది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని సనత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు రెండో అంతస్తు పై నుంచి కిందపడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. డాబాపై రేలింగ్ లేకపోవడంతోనే బాలుడు కిందపడినట్లు తెలుస్తోంది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






