దేశంలో ఈ రాష్ట్రాలే లాక్ డౌన్

by Shyam |

<p>కరోనా ఆందోళనతో 9 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు పంజాబ్, రాజస్తాన్‌, కశ్మీర్‌లు ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. పశ్చిమ బెంగాల్‌ మార్చి 27వ తేదీ వరకు లాక్ డౌన్, మధ్యప్రదేశ్‌ మార్చి 24 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్‌, యూపీ ప్రభుత్వాలు రేపు సాయంత్రం వరకు జనతా కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్టు నిర్ణయించాయి. Tags: telangana, lock down, 9 states lockdown, [&hellip;]</p>

దేశంలో ఈ రాష్ట్రాలే లాక్ డౌన్
X

కరోనా ఆందోళనతో 9 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు పంజాబ్, రాజస్తాన్‌, కశ్మీర్‌లు ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. పశ్చిమ బెంగాల్‌ మార్చి 27వ తేదీ వరకు లాక్ డౌన్, మధ్యప్రదేశ్‌ మార్చి 24 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్‌, యూపీ ప్రభుత్వాలు రేపు సాయంత్రం వరకు జనతా కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్టు నిర్ణయించాయి.

Tags: telangana, lock down, 9 states lockdown, india, coronavirus, covid-19

Next Story