- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతి ప్రకోపం.. నేపాల్‌లో 10మంది మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : మన పొరుగు దేశం నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సియాంగ్జా జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సియాంగ్జా జిల్లా ప్రధాన అధికారి గంగా బహదూర్ చెత్రి వెల్లడించారు. ఇందులో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
మన పొరుగు దేశం నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సియాంగ్జా జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సియాంగ్జా జిల్లా ప్రధాన అధికారి గంగా బహదూర్ చెత్రి వెల్లడించారు. ఇందులో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు బహదూర్ చెత్రి తెలిపారు.
Next Story






