- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛత్తీస్‌గఢ్ లో మరోసారి కాల్పుల కలకలం.. 9మంది మృతి?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా సింగర్‌లో పోలీసుల కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 18మందికి గాయాలయ్యాయి. సిలిగర్ వద్ద పోలీసుల క్యాంప్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆ తర్వాతే తాము కాల్పులు జరపాల్సివచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా సింగర్‌లో పోలీసుల కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, 18మందికి గాయాలయ్యాయి. సిలిగర్ వద్ద పోలీసుల క్యాంప్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆ తర్వాతే తాము కాల్పులు జరపాల్సివచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 9మంది మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story






