- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండ్లి బస్సుపై పడ్డ కరెంట్ తీగలు.. 9మంది దుర్మరణం
by Shamantha N |
<p> ఒడిస్సాలోని గంజాం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెండ్లికి వెళ్తున్నవారి బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో షాక్‌కు గురై.. బస్సులోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, కరెంట్ సరఫరా నిలిపివేయడంతో కొంతవరకు ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం స్థానికులకు కలచివేసింది.</p>

X
ఒడిస్సాలోని గంజాం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెండ్లికి వెళ్తున్నవారి బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో షాక్‌కు గురై.. బస్సులోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, కరెంట్ సరఫరా నిలిపివేయడంతో కొంతవరకు ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం స్థానికులకు కలచివేసింది.
Next Story






