ఉమ్మడి ఖమ్మంలో సీఐలు బదిలీ 

by  |
ఉమ్మడి ఖమ్మంలో సీఐలు బదిలీ 
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసు శాఖలో వరంగల్‌ రేంజ్‌ పరిధిలోని 9 మంది సర్కిల్ ఇన్సపెక్టర్స్ లను బదిలీ చేస్తూ.. గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. బదిలీ అయిన 9 మందిలో ఆరుగురు సీఐలకు మాత్రమే పోస్టింగ్స్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

చుంచుపల్లి సీఐ చర్లకు, ఎస్బీ -1 విధులు నిర్వహిస్తున్న సీఐ చుంచుపల్లికి, ఖమ్మం టూటౌన్ సీఐ మణుగూరుకు, చర్ల సీఐ పాల్వంచకు, వరంగల్ ట్రాఫిక్ సీఐ భద్రాచలంకు, ఖమ్మం త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుకు బదిలీ అయ్యారు. మరో ముగ్గురికి పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది.

Next Story

Most Viewed