- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాబూల్‌లో ‘ఉగ్ర’ ఘాతుకం..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించారు. కుందుజ్, హెల్మెండ్‌లో సెక్యూరిటీ ఔట్ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. తాలిబన్లు జరిపిన ఉగ్రదాడిలో 12మంది సెక్యూరిటీ సిబ్బంది మృత్యువాత పడగా, అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మృతుల్లో నలుగురు పోలీసులు, మరో నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించారు. కుందుజ్, హెల్మెండ్‌లో సెక్యూరిటీ ఔట్ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. తాలిబన్లు జరిపిన ఉగ్రదాడిలో 12మంది సెక్యూరిటీ సిబ్బంది మృత్యువాత పడగా, అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
మృతుల్లో నలుగురు పోలీసులు, మరో నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story






