తెలంగాణలో తాజాగా 894 పాజిటివ్ కేసులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,61,728 కి చేరింది. ఇప్పటివరకు 1,423 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 12,515 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,47,790 డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 50,50,612 మందికి కరోనా పరీక్షలు [&hellip;]</p>

తెలంగాణలో తాజాగా 894 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,61,728 కి చేరింది. ఇప్పటివరకు 1,423 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 12,515 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,47,790 డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 50,50,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story