- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో కొత్తగా 87 కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం కొత్తగా మరో 87 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మందికి పరీక్షలు నిర్వహించగా 87 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో కేసులు తగ్గినట్టే తగ్గి గత రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం కొత్తగా మరో 87 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మందికి పరీక్షలు నిర్వహించగా 87 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో కేసులు తగ్గినట్టే తగ్గి గత రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






