- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో 10వేలకు దిగువన కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 8,635 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 94 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,66,245 కి చేరింది. ఇప్పటివరకు 1,54,486 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,63,353 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,04,48,406 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 8,635 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 94 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,66,245 కి చేరింది. ఇప్పటివరకు 1,54,486 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,63,353 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,04,48,406 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






