- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 862 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,904 కి చేరింది. ఇప్పటివరకు 1,444 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,784 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,54,676 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,904 కి చేరింది. ఇప్పటివరకు 1,444 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,784 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,54,676 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






