తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-08 22:27:39  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 857 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,51,188కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,381 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,30,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఒక్కరోజే 23,806 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ [&hellip;]</p>

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 857 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,51,188కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,381 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,30,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఒక్కరోజే 23,806 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Next Story