- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పథకాల్లో 85శాతం హిందువులకే లబ్ధి..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో స్విమ్స్ ఆస్పత్రికి రూ.2 లక్షలు విలువ చేసే 10 స్ట్రెచర్లను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జగన్కు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో స్విమ్స్ ఆస్పత్రికి రూ.2 లక్షలు విలువ చేసే 10 స్ట్రెచర్లను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జగన్కు కులాన్ని, మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. అంతర్వేది విషయంలో మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
Read Also…
Next Story






