- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 837 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,32,671 మంది కరోనా బారినపడగా.. 1,315 మంది మృతి చెందారు. ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,13,466 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,15,516 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,32,671 మంది కరోనా బారినపడగా.. 1,315 మంది మృతి చెందారు. ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,13,466 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,15,516 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






