- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనాకేసులంటే?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణలో 8061పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. ఇక కరోనాతో నిన్న 56 మంది ప్రాణాలుకోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2150కి చేరింది. అదే సమయంలో 5,093 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 72,133 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణలో 8061పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. ఇక కరోనాతో నిన్న 56 మంది ప్రాణాలుకోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2150కి చేరింది. అదే సమయంలో 5,093 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 72,133 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 1,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story






