- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్.. వైద్యుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని సరోజ్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే ఆసుపత్రిలో కరోనా సోకి డాక్టార్ ఏకే రావత్ కన్నుమూశారు. మృతి చెందిన వైద్యుడు రెండు నెలల క్రితమే టీకా రెండో డోసు తీసుకున్నట్లు ఆసుపత్రి చీఫ్మెడికల్ఆఫీసర్ పీకే భరద్వాజ్ తెలిపారు. కరోనా బారినపడిన 80 మందిలో వైద్యులు, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని సరోజ్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే ఆసుపత్రిలో కరోనా సోకి డాక్టార్ ఏకే రావత్ కన్నుమూశారు. మృతి చెందిన వైద్యుడు రెండు నెలల క్రితమే టీకా రెండో డోసు తీసుకున్నట్లు ఆసుపత్రి చీఫ్మెడికల్ఆఫీసర్ పీకే భరద్వాజ్ తెలిపారు. కరోనా బారినపడిన 80 మందిలో వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్స్, ఇతర సిబ్బంది ఉన్నట్లు భరద్వాజ్ తెలిపారు. వారికి సరైన వైద్య అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Next Story






