- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు పొందింది వీరే…
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగంలో 8 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నోతులు కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్లు పొందిన వారిలో ఎం.బాపూరావు, ఎంవీ కిషన్ రావు, పి.శ్రీరామ మూర్తి, డి.శంకర్, సీహెచ్ కుమారస్వామి, ఎం.మాధవరావు, ఆర్.వెంకట్లేశ్వర్లు, పి.గిరి రాజు ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి కొత్త పోస్టులు కేటాయించారు. కొత్తగా నియామకం చేసిన పోస్టుల్లో 15 […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగంలో 8 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నోతులు కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్లు పొందిన వారిలో ఎం.బాపూరావు, ఎంవీ కిషన్ రావు, పి.శ్రీరామ మూర్తి, డి.శంకర్, సీహెచ్ కుమారస్వామి, ఎం.మాధవరావు, ఆర్.వెంకట్లేశ్వర్లు, పి.గిరి రాజు ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి కొత్త పోస్టులు కేటాయించారు. కొత్తగా నియామకం చేసిన పోస్టుల్లో 15 రోజుల్లో రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.
Next Story






