- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఓ ట్రక్కు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనలో ఎనిమిది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఓ ట్రక్కు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనలో ఎనిమిది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
Next Story






