- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : చత్తీస్‌ఘఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వైద్యం వికటించి ఒకే కుటుంబంలోని 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారికి వైద్యం అందించిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. వైద్యుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనట్టు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చత్తీస్‌ఘఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వైద్యం వికటించి ఒకే కుటుంబంలోని 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారికి వైద్యం అందించిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. వైద్యుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనట్టు పోలీసులు తెలిపారు.
Next Story






