- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ : ఒకే గ్రామంలో 8 మంది మృతి
<p>దిశ, వేములవాడ: కరోనా ఆ గ్రామాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే ఆ గ్రామంలోని ఎనిమిది మందిని కరోనా బలితీసుకుంది. చిన్న గ్రామం అయినప్పటికీ కరోనా బారిన పడి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు, పాలక వర్గం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభన అదుపులోకి రావడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో కరోనాతో దర్శనాల రామచంద్రం శనివారం మృతి చెందాడు. కాగా రామచంద్రం మృతితో గ్రామంలో మృతుల సంఖ్య ఎనిమిదికి […]</p>

X
దిశ, వేములవాడ: కరోనా ఆ గ్రామాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే ఆ గ్రామంలోని ఎనిమిది మందిని కరోనా బలితీసుకుంది. చిన్న గ్రామం అయినప్పటికీ కరోనా బారిన పడి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు, పాలక వర్గం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభన అదుపులోకి రావడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో కరోనాతో దర్శనాల రామచంద్రం శనివారం మృతి చెందాడు. కాగా రామచంద్రం మృతితో గ్రామంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోజురోజుకు గ్రామంలో మృతుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Next Story






