- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన బిల్డింగ్ : 8మంది మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోరప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతుస్థుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు ఇప్పటికే దాదాపు 25 మందిని రక్షించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోరప్రమాదం సంభవించింది. భీవండిలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో మూడంతుస్థుల భవనం కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
మరో 20-25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు ఇప్పటికే దాదాపు 25 మందిని రక్షించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Next Story






