- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో 8 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నారు. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో 15మందికి కరోనా టెస్టులు చేయగా, అందులో 8 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని కొమరబండలో 2, నయానగర్ 2, భవానినగర్‌లో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నారు. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో 15మందికి కరోనా టెస్టులు చేయగా, అందులో 8 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని కొమరబండలో 2, నయానగర్ 2, భవానినగర్‌లో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story






