- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండంలో 8మందికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా పంజా విసిరింది. ఒకే రోజు ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రభుత్వాస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో పాటు రామగుండానికి చెందిన ఒక వ్యక్తికి కూడా కరోనా సోకింది. సీతానగర్‌లో ఇటీవల మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో 8 నెలల పాపతో పాటు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. రాంనగర్‌కు చెందిన సింగరేణి ఎస్‌అండ్ పీసీ డ్రైవర్ కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా పంజా విసిరింది. ఒకే రోజు ఎనిమిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రభుత్వాస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్‌తో పాటు రామగుండానికి చెందిన ఒక వ్యక్తికి కూడా కరోనా సోకింది. సీతానగర్‌లో ఇటీవల మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో 8 నెలల పాపతో పాటు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. రాంనగర్‌కు చెందిన సింగరేణి ఎస్‌అండ్ పీసీ డ్రైవర్ కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






