- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో 8 కరోనా పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, కోదాడ: కోదాడలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 22 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ 22 మందిలో 8 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గుడిబండ రోడ్డులో 3 కేసులు, చిలుకూరులో 3, కాపుగల్లులో 1, బరకత్‌గూడెం 1 పాజిటివ్ కేసు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టయిన […]</p>

X
దిశ, కోదాడ: కోదాడలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 22 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ 22 మందిలో 8 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గుడిబండ రోడ్డులో 3 కేసులు, చిలుకూరులో 3, కాపుగల్లులో 1, బరకత్‌గూడెం 1 పాజిటివ్ కేసు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టయిన వారి వివరాలు సేకరించి పనిలో పడ్డారు.
Next Story






